KL Rahul Ruled Out
-
#Sports
KL Rahul Ruled Out: టీమిండియాకు బిగ్ షాక్.. నాలుగో టెస్టుకు కేఎల్ రాహుల్ దూరం, బుమ్రాకు విశ్రాంతి..!
ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌కు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (KL Rahul Ruled Out) దూరమయ్యారు.
Date : 21-02-2024 - 7:45 IST -
#Sports
KL Rahul Ruled Out: మూడో టెస్టుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం..!
ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు (IND vs ENG) జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మూడో టెస్టుకు కేఎల్ రాహుల్ (KL Rahul Ruled Out) దూరం కానున్నట్లు తెలుస్తోంది.
Date : 13-02-2024 - 7:05 IST -
#Sports
KL Rahul Ruled Out: ఆసియా కప్ ముందు టీమిండియాకి బిగ్ షాక్.. మొదటి రెండు మ్యాచ్ లకు కేఎల్ రాహుల్ దూరం.. కారణమిదే..?
. 2023 ఆసియా కప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్ (KL Rahul Ruled Out) ఆడలేడని కోచ్ ద్రవిడ్ చెప్పాడు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ట్విట్టర్ లో దీనికి సంబంధించి ఒక పోస్ట్‌ను కూడా షేర్ చేసింది.
Date : 29-08-2023 - 2:01 IST -
#Speed News
KL Rahul: గాయం కారణంగా ఐపీఎల్ నుంచి కేఎల్ రాహుల్ ఔట్.. WTC ఫైనల్ మ్యాచ్ కి కూడా డౌటే..?
కేఎల్ రాహుల్ (KL Rahul) ఐపీఎల్ 2023 నుండి తప్పుకున్నాడు. WTC ఫైనల్ (WTC Final 2023) కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) గురించి తాజాగా ఓ పెద్ద అప్‌డేట్ తెరపైకి వచ్చింది.
Date : 05-05-2023 - 6:52 IST