Kitchen Essentials
-
#India
Kitchen Essentials Price Hike : పండగ వేళ కొండెక్కిన వంట సామాను ధరలు..పిండివంటలు లేనట్లేనా..?
మొన్నటి వరకు కూరగాయలు అనుకుంటే..ఇప్పుడు వంట సామాను ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అసలే పండగ వేళ...ఈ పండగ వేళ నాల్గు పిండివంటలు చేసుకుందామని అనుకున్న సామాన్యుడిపై ఇప్పుడు ధరల భారం భారీగా పడుతుంది
Published Date - 12:59 PM, Wed - 11 October 23