Kishida Fumio
-
#India
Japan PM: భారత్‌లో పర్యటించనున్న జపాన్ ప్రధాని.. కారణమిదే..?
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ పర్యటన అనంతరం జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా (Japanese PM Kishida Fumio) భారత్‌లో పర్యటించనున్నారు. మార్చి 20న భారత్‌కు వస్తున్న ఆయన మార్చి 21 వరకు పర్యటనలో ఉంటారు.
Date : 11-03-2023 - 6:21 IST