Kirlampudi
-
#Speed News
AP Results 2024: ముద్రగడ ఇంటికి భారీగా పోలీసులు
కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. అయితే ఇది కేవలం ఆయనకు భద్రత కల్పించడమే కోసమేనని తెలుస్తుంది. ఈ మేరకు జగ్గంపేటలోని కిర్లంపూడిలో ఉన్న ఆయన ఇంటి చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
Published Date - 09:05 AM, Tue - 4 June 24