Kiran Abbavaram And Rahasya Gorak Engagement
-
#Cinema
Kiran Abbavaram : హీరోయిన్ తో నిశ్చితార్థం చేసుకున్న రాజావారు
ప్రస్తుతం చిత్రసీమ (Film Industry )లో నటి నటులంతా వరుసపెట్టి పెళ్లి పీటలు ఎక్కుతూ బ్యాచ్లర్ లైఫ్ కు శుభం కార్డు పలుకుతూ..పెళ్లి కార్డు కు వెల్ కం చెపుతున్నారు. రీసెంట్ గా పలువురు హీరోలు , హీరోయిన్స్ పెళ్లి చేసుకోగా..తాజాగా టాలీవుడ్ హీరో & హీరోయిన్ ప్రేమ పెళ్ళికి సిద్ధం అయ్యారు. రాజావారు రాణిగారు (Raja Vaaru Rani Gaaru) సినిమాలో జంటగా నటించిన కిరణ్ అబ్బవరం ..రహస్య గోరక్ (Kiran Abbavaram and Rahasya […]
Published Date - 09:58 PM, Wed - 13 March 24