Kingfisher Beer
-
#Viral
Kingfisher Beer : కింగ్ ఫిషర్ బీర్ లో ప్లాస్టిక్ స్పూన్..దెబ్బకు తాగింది మొత్తం దిగిపోయింది
Kingfisher Beer : ఓ వ్యక్తి కింగ్ ఫిషర్ లైట్ బీరు బాటిల్ ఓపెన్ చేయగా, అందులో తెల్లగా తేలుతున్నదేదో కనిపించింది. విచక్షణగా పరిశీలిస్తే సీసాలో సగం విరిగిన ప్లాస్టిక్ స్పూన్
Date : 07-03-2025 - 7:25 IST -
#Andhra Pradesh
Kingfisher Beer: ఆంధ్రాలో అడుగుపెట్టిన కింగ్‌ఫిషర్ బీర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా బ్రాండెడ్ మద్యం విక్రయాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఐదేళ్ల విరామం తర్వాత దేశంలోనే ప్రముఖ బ్రాండ్ కింగ్‌ఫిషర్ బీర్‌ను కంటైనర్లలో తీసుకువచ్చి గోడౌన్లలో భద్రపరిచారు. చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో మద్యం పాలసీపై సమీక్షించే అవకాశం ఉంది.
Date : 10-06-2024 - 2:56 IST -
#India
Kingfisher Beer: బీర్ ప్రియులకి షాక్.. కింగ్ ఫిషర్ బీర్ లో నిషేధిత ఉత్ప్రేరకం
రెండు ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ.25 కోట్ల విలువైన బీర్లను కర్ణాటక ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. కిగ్‌ఫిషర్ బీర్ల (Kingfisher Beer)లో నిషేధిత పదార్థాలు ఉన్నట్లు తేలింది.
Date : 17-08-2023 - 3:13 IST