Kid Video
-
#Trending
Lokesh Helps : చిన్నారి వీడియో చూసి చలించి పోయిన మంత్రి లోకేష్
Nara Lokesh helps : ఈ వీడియో హృదయవిదారకంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. ప్రతి చిన్నారికి ప్రేమ, రక్షణ అవసరమని లోకేష్ స్పష్టం చేశారు. ఆ చిన్నారి ఎక్కడ ఉన్నా చేరదీస్తామని, రక్షిస్తామని హామీ ఇచ్చారు
Published Date - 12:30 PM, Thu - 21 November 24