Kia Seltos Facelift
-
#automobile
Kia Seltos: కియా కారు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సెల్టోస్ ధరలను తగ్గించిన కంపెనీ..!
కియా మోటార్స్ తన అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటైన సెల్టోస్ (Kia Seltos) ధరలను తగ్గించింది. ఈ కారు రూ. 10.90 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరలో అందుబాటులో ఉంది.
Date : 30-11-2023 - 11:53 IST -
#automobile
Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కారులో 5 కొత్త ఫీచర్లు.. అవేంటో తెలుసా..?
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ (Kia Seltos Facelift) ఇటీవలే భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టబడింది. ఇంతకు ముందు కంటే ఈ వాహనం మరింత అభివృద్ధి చెందింది.
Date : 18-07-2023 - 9:02 IST -
#automobile
Kia Seltos Facelift: కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ బుకింగ్స్ షురూ.. కియా కస్టమర్‌లకు స్పెషల్ ఆఫర్..!
కియా ఇటీవల తన కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ (Kia Seltos Facelift) వెర్షన్‌ను ఆవిష్కరించింది. దీని కోసం ఈ రోజు (జూలై 14) నుండి కంపెనీ బుకింగ్‌లను ప్రారంభించనుంది.
Date : 14-07-2023 - 11:07 IST -
#automobile
Kia Seltos Facelift: జూలై 4న భారత్ మార్కెట్ లోకి కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్.. ఏయే ఫీచర్లు ఉన్నాయంటే..?
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ (Kia Seltos Facelift) జూలై 4న విడుదల కానుంది. దీని ప్రారంభానికి ముందే కొంతమంది డీలర్లు అనధికారిక స్థాయిలో బుకింగ్‌లు తీసుకోవడం ప్రారంభించారు.
Date : 30-06-2023 - 12:52 IST