Kia India
-
#automobile
Kia Plant: కియా ప్లాంట్ నుంచి 1,008 ఇంజన్‌లు చోరీ.. వీటి విలువ ఎంతో తెలుసా?
ఈ సంవత్సరం మార్చిలో కియా ఇండియా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఈ విషయం గురించి ఫిర్యాదు చేసింది. ఇంటర్నల్ రికార్డుల సమీక్షలో కారు కంపెనీ హ్యుందాయ్ నుంచి సేకరించిన ఇంజన్‌లు చోరీ అయినట్లు తెలిపింది.
Published Date - 08:45 PM, Thu - 5 June 25 -
#automobile
Kia Carens Clavis: కియా కేరెన్స్ క్లావిస్ భారత మార్కెట్లో విడుదల
కియా మోటార్స్ తమ ప్రీమియం MPV మోడల్ అయిన కేరెన్స్ క్లావిస్‌ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటికే మే 9 నుండి ఈ వాహనం బుకింగ్స్‌కు అందుబాటులో ఉంది. వినియోగదారులు కియా అధికారిక వెబ్‌సైట్ లేదా షోరూముల ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు.
Published Date - 03:51 PM, Sat - 24 May 25 -
#automobile
December Car Sales: భారీగా కార్లు కొనుగోలు చేసిన వాహనదారులు.. నెల రోజుల్లోనే రికార్డు స్థాయిలో అమ్మకాలు!
గత నెలలో ఈ కంపెనీ 2,55,038 కార్లను విక్రయించగా.. గత 2023 డిసెంబర్ కాలంలో ఈ సంఖ్య 2,40,919 యూనిట్లుగా ఉంది. కియా భారతదేశంలో తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పటి నుండి కంపెనీ అమ్మకాలు ఊపందుకోవడం ఇదే మొదటిసారి.
Published Date - 01:45 PM, Thu - 2 January 25 -
#automobile
2024 Kia Sonet: కొత్త కియా సోనెట్ వేరియంట్‌లు సన్‌రూఫ్‌తో ప్రారంభం.. ధర ఎంతంటే..?
యా ఇండియా భారతదేశంలో రిఫ్రెష్ చేయబడిన సోనెట్ (2024 Kia Sonet) 4 కొత్త ఎంట్రీ, మిడ్ వేరియంట్‌లను పరిచయం చేసింది.
Published Date - 11:52 PM, Wed - 3 April 24 -
#automobile
Kia New Version:కియా అప్ గ్రేడ్ మోడల్స్ చూశారా..? అదిరిపోయే ఫీచర్లు..!!
ప్రముఖ వాహన సంస్థ కియా ఇండియా...అధికంగా అమ్ముడవుతున్న రెండు మోడళ్లను మరింత అప్ గ్రేడ్ చేసింది. అవి కియా సెల్టోస్, కియా సోనెట్..
Published Date - 11:57 AM, Mon - 11 April 22