Kia Carnival Discount
-
#automobile
కియా కారు.. రూ. 3.20 లక్షల వరకు డిస్కౌంట్!
భారత మార్కెట్లో కియా కార్నివాల్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 60 లక్షల వరకు ఉంటుంది. అయితే ప్రస్తుత ఆఫర్ల కారణంగా లగ్జరీ, స్పేస్ రెండింటినీ కోరుకునే వారికి ఈ కారు ఇప్పుడు మరింత సరసమైన ధరకే లభించే అవకాశం ఉంది.
Date : 20-04-2026 - 6:55 IST