Khammam Tout
-
#Telangana
YS Sharmila: అస్వస్థతకు గురైన వైఎస్ షర్మిల
వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు షర్మిల పర్యటన చేపట్టారు
Published Date - 05:04 PM, Sun - 30 April 23