Khairatabad Ganesh Pooja
-
#Telangana
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Khairatabad Ganesh ఖైరతాబాద్ లంబోదరుడికి సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్టతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణలో శాంతీ, మత సామరస్యం, పాడిపంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడు ఆశీర్వాదంతోనే మన రాష్ట్రం ముందుడుగు వేస్తుందన్నారు
Published Date - 01:57 PM, Sat - 7 September 24