Key Suggestions
-
#Telangana
Counting : ఎంపీ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థులు, ఇంఛార్జ్ మంత్రులు, ఏఐసీసీ సెక్రెటరీలతో జూమ్ మీడింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎంపీ అభ్యర్థుల(MP candidates)కు కీలక సూచనలు చేశారు. కౌంటింగ్ సమయం(Counting time)లో అభ్యర్థులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని.. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దని అలర్ట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పూర్తయ్యాకే ఈవీఎం కౌంటింగ్ జరుగుతుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, […]
Published Date - 03:08 PM, Mon - 3 June 24