Kedarnath Temple Opening
-
#Devotional
Kedarnath Temple Opening: రేపు తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ధామ్ తలుపులు.. ఈ కొత్త టోకెన్ వ్యవస్థ గురించి తెలుసా?
ఈ సంవత్సరం కేదార్‌నాథ్ ఆలయాన్ని భవ్యంగా అలంకరించారు. ఋషికేశ్, గుజరాత్ నుండి వచ్చిన పుష్ప సమితి ఆలయాన్ని 108 క్వింటాళ్ల పుష్పాలతో ఆకర్షణీయంగా అలంకరించింది.
Published Date - 07:51 PM, Thu - 1 May 25