Kedar Jadhav
-
#India
Kedar Jadhav : బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్
Kedar Jadhav : ఈ సందర్భంగా ఆయనకు పార్టీ శ్రేణులు సాదరంగా స్వాగతం పలికాయి. క్రికెట్ ద్వారా దేశానికి పేరు తెచ్చిన కేదార్.. ఇక ప్రజాసేవ కోసం రాజకీయాల్లో అడుగుపెడతానని తెలిపారు.
Date : 08-04-2025 - 5:11 IST -
#Sports
Ruturaj Gaikwad: కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడ్
2024-2025 రంజీ సీజన్ కోసం మహారాష్ట్ర క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. ఇటీవల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కేదార్ జాదవ్ స్థానంలో గైక్వాడ్ జట్టులోకి రానున్నాడు. గైక్వాడ్ 20 ఏళ్ల వయసులో 2016-2017లో మహారాష్ట్ర తరఫున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు.
Date : 26-07-2024 - 2:44 IST -
#Sports
Kedar Jadhav Retirement: అన్ని ఫార్మేట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేదార్ జాదవ్
ధోనీ తరహాలోనే కేదార్ జాదవ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. తాను 'జిందగీ కే సఫర్ మే గుజార్ జాతే హై' పాటతో తన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పాడు.
Date : 03-06-2024 - 5:52 IST -
#Sports
MS Dhoni: ఎంఎస్ ధోనీపై షాకింగ్ కామెంట్స్.. ధోనీకి ఇదే ఆఖరి ఐపీఎల్ అంటూ కారణాలు చెప్పిన జాదవ్..!
ఐపీఎల్ నుంచి మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) రిటైర్‌మెంట్ గురించిన వార్తలు కొత్తేమీ కాదు. ఈ సీజన్‌లో రిటైర్మెంట్(Retirement) తీసుకుంటాడని గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నా ఇప్పటి వరకు అది జరగలేదు.
Date : 15-04-2023 - 11:35 IST -
#Sports
Kedar Jadhav Father: ఇండియన్ క్రికెటర్ తండ్రి మిస్సింగ్.. అసలేం జరిగిందంటే..?
భారత క్రికెటర్ కేదార్ జాదవ్ తండ్రి (Kedar Jadhav Father) మహదేవ్ జాదవ్ మహారాష్ట్రలోని పూణెలోని తన ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వేగంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
Date : 28-03-2023 - 6:51 IST