Kcr
-
#Speed News
Harish Rao: దుబ్బాకలో చెల్లని రూపాయి, మెదక్ ఎన్నికల్లో చెల్లుతుందా
Harish Rao: నర్సాపూర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఓటమి ఎరుగని సీటు మెదక్ అని, బిఆర్ఎస్ కంచుకోటలో మరోసారి గెలుపు ఖాయమని అన్నారు. ఒకరి మతంతో మరొకరు కులంతో పోటీకి వస్తే మేము చేసిన అభివృద్ధిని చూపుతూ వస్తున్నాం, దుబ్బాక లో చెల్లని రూపాయి ఇప్పుడు మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో చెల్లుతుందా అని హరీశ్ రావు ప్రశ్నించారు. ఒక్కసారి గెలిపిస్తే ఎందుకు గెలిపించాం అని ప్రజలు బాధ పడ్డారని, వెంకటరామ రెడ్డి జీవితం తెరిచిన […]
Published Date - 11:59 PM, Mon - 22 April 24 -
#Telangana
KCR : 12 ఏళ్ల తర్వాత టీవీ డిబేట్ లో పాల్గొనబోతున్న కేసీఆర్ ..?
రేపు ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది
Published Date - 05:08 PM, Mon - 22 April 24 -
#Speed News
BRS MP: హత్యా రాజకీయాలకు కేసీఆర్ పూర్తి వ్యతిరేకం : ఎంపీ వద్దిరాజు
BRS MP: బీఆర్ఎస్ కార్యకర్త శ్రీనునాయక్ ను హత్య చేయడాన్ని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు,ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ప్రతినిత్యం భౌతికదాడులు జరుగుతున్నాయని,అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఎంపీ రవిచంద్ర లోకసభలో బీఆర్ఎస్ పక్ష నేత నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధులతో కలిసి ఆదివారం ఖమ్మం తెలంగాణ భవన్ లో విలేఖరులతో మాట్లాడారు. మహానేత కేసీఆర్ నెత్తురు […]
Published Date - 07:44 PM, Sun - 21 April 24 -
#Telangana
KCR : కేసీఆర్ అంటే ఆర్భాటం, ఆరంభం, అంతం – రఘునందన్ రావు
తెలంగాణ ప్రయోజనాల కోసం పార్టీ స్థాపించాను అని చెప్పుకునే కేసీఆర్..ఇప్పుడు పార్టీ కనుమరుగై స్థితికి తీసుకొచ్చారన్నారు
Published Date - 05:54 PM, Sun - 21 April 24 -
#Speed News
CM Revanth Vs KCR : నేను జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కాదు.. తెలుసుకో కేసీఆర్ : రేవంత్
CM Revanth Vs KCR : కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
Published Date - 03:50 PM, Sat - 20 April 24 -
#Telangana
Telangana Bapu KCR: తెలంగాణ బాపూ కేసీఆర్..? సరికొత్త ప్రచారం స్టార్ట్ చేసిన బీఆర్ఎస్
గతేడాది తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారం నిలబెట్టుకోవడంలో విఫలమైంది.
Published Date - 02:31 PM, Sat - 20 April 24 -
#Telangana
CM Revanth Lok Sabha Campaign : కేసీఆర్.. దమ్ముంటే మా ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు..మాడి మసైపోతావ్ – రేవంత్
కేసీఆర్.. నీకు దమ్ముంటే ఎమ్మెల్యేలను టచ్ చేసి చూడు... ఎమ్మెల్యేలకు ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్‌రెడ్డి అని, వాళ్లని ముట్టుకుంటే మాడి మసైపోతావని హెచ్చరించారు
Published Date - 04:12 PM, Fri - 19 April 24 -
#Telangana
KCR : తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తుతుంది
వచ్చే నెలలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తుతుందని మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అంచనా వేస్తున్నారు.
Published Date - 02:45 PM, Fri - 19 April 24 -
#Telangana
BRS Survey : బీఆర్ఎస్ ఇంటర్నల్ సర్వే ఏం చెబుతోంది..?
తెలంగాణలో గత డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది. అయితే.. స్వరాష్ట్రం అనంతరం ఎదురులేని పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది.
Published Date - 11:50 AM, Fri - 19 April 24 -
#Telangana
Lok Sabha Polls : లోక్ సభ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేసిన కేసీఆర్
ఇప్పటి వరకు 8 లోక్ సభ సీట్లలో బీఆర్ఎస్ గెలుస్తోందని.. మరో మూడు స్థానాల్లో విజయావకాశాలున్నాయని కుండబద్దలు కొట్టారు
Published Date - 08:50 PM, Thu - 18 April 24 -
#Telangana
KCR : కాంగ్రెస్ లో అలజడి సృష్టించిన కేసీఆర్.. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో..
తనతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని..వారిని ఇప్పుడంటే ఇప్పుడు బిఆర్ఎస్ లోకి తీసుకొచ్చేందుకు ఓ కీలక నేత రెడీ గా ఉన్నారని
Published Date - 08:33 PM, Thu - 18 April 24 -
#Telangana
Komatireddy: కాంగ్రెస్‌ను తాకాలని చూస్తే బీఆర్ఎస్ పునాదులను ధ్వంసం చేస్తాం: కోమటిరెడ్డి
Komatireddy: కాంగ్రెస్‌ను తాకాలని చూస్తే బీఆర్ఎస్ పునాదులే ధ్వంసమవుతాయని భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్‌రావును రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే గులాబీ పార్టీలో ఎవరూ మిగలరని హెచ్చరించిన ఆయన మూడు నెలల్లో బీఆర్ఎస్ అంతరించిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాజకీయాల్లో కష్టపడి పనిచేసి ఎలాంటి మద్దతు లేకుండా సొంతంగా ముఖ్యమంత్రి అయ్యారని కొనియాడారు. అలాగే […]
Published Date - 06:38 PM, Wed - 17 April 24 -
#Telangana
EC Notice To KCR: కేసీఆర్ కు షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ రోజు సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆయన నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటల సమయంలోగ వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.
Published Date - 11:33 PM, Tue - 16 April 24 -
#Telangana
Lok Sabha Elections 2024 : మెదక్ సభలో సీఎం రేవంత్ ఫై కేసీఆర్ సంచలన ఆరోపణలు
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని అన్ని సర్వే రిపోర్టులు చెపుతున్నాయి. అందుకే నారాయణపేట సభలో సీఎం రేవంత్ లో భయం కనిపించింది
Published Date - 09:08 PM, Tue - 16 April 24 -
#Telangana
Lok Sabha Elections : ఎంపీ అభ్యర్థుల ఎన్నికల ఖర్చులకు రూ.95 లక్షల చెక్‌ను ఇవ్వనున్న కేసీఆర్
ఎన్నికల ఖర్చులకు గాను ఒక్కక్కరికి రూ.95 లక్షలు ఇవ్వాలని చూస్తున్నారట. అంతే కాదు ఎన్నికల గెలుపు కోసం బస్సు యాత్ర కూడా చేపట్టాలని కేసీఆర్ భావిస్తున్నారట
Published Date - 04:30 PM, Tue - 16 April 24