Kazuma Kawano
-
#Sports
China Badminton Player : బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుతో చైనా ఆటగాడు మృతి..
చైనా ఆటగాడు జాంగ్ అస్వస్థత కారణంగా కాసేపు నిలబడ్డాడు. రెండు అడుగులు ముందుకేశాడు. వెంటనే కుప్పకూలిపోయాడు
Date : 02-07-2024 - 3:22 IST