Katchatheevu
-
#South
TN Boats: తమిళనాడు మత్స్యకార పడవను ఢీకొట్టిన శ్రీలంక కు చెందిన నౌక
శ్రీలంక నౌకాదళానికి చెందిన ఓడ తమిళనాడుకు చెందిన ఒక మత్స్యకార పడవను ఢీకొట్టింది. కచ్చతీవు ద్వీపం సమీపంలో బుధవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. రామనాథపురం జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులతో పడవ మునిగిపోయింది.
Published Date - 08:09 PM, Thu - 20 January 22