Karnataka Local Body Elections
-
#South
బీజేపీ కంచుకోటలో కాంగ్రెస్ జెండా..ఎన్నికల్లో హవా
సాధారణంగా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీకి అధిక సీట్లు వస్తాయి కానీ కర్ణాటకలో మాత్రం ఇందుకు విరుధంగా ఫలితాలు వెలువడ్డాయి. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండగా లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా చాటింది. కర్ణాటక రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలకు గత సోమవారం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక సీట్లలో పాగా వేసింది. 58 పట్టణాల్లో 1,184 వార్డులకు గాను 498 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ 437 వార్డుల్లో విజయం సాధించింది. […]
Date : 31-12-2021 - 12:37 IST