Karnataka DGP
-
#Speed News
New CBI director: సీబీఐ డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌గా కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ రెండేళ్ల కాలానికి నియమితులయ్యారు. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సూద్ రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.
Date : 14-05-2023 - 4:59 IST