Karimnagar Politics
-
#Telangana
Karimnagar CP : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ చేతికి కరీంనగర్ పోలీస్ లీలల వీడియోలు !!
ఒకవేళ ప్రభుత్వం పట్టించుకోకపోతే, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్వయంగా ఆ వీడియో సాక్ష్యాధారాలను చూపిస్తానని, అప్పటికీ న్యాయం జరగకపోతే మీడియా పాయింట్ వద్ద ప్రజల ముందు పెడతానని భీష్మించారు
Date : 02-03-2026 - 12:00 IST -
#Telangana
Padi Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు.. !
Padi Kaushik Reddy : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌తో వాగ్వాదం కారణంగా హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ సంఘటన క్రమంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో కరీంనగర్ జిల్లాలోని రాజకీయాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఎమ్మెల్యే సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించారని సంజయ్ పీఏ ఫిర్యాదు చేయగా, కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు, సమావేశంలో గందరగోళం సృష్టించినందుకు మరో కేసు నమోదైంది.
Date : 13-01-2025 - 10:20 IST