Karimnagar Hindu Ekta Yatra
-
#Speed News
శివా మాకు… శవం నీకు: బండి సంజయ్
తెలంగాణలో గతంలో వేల సంఖ్యలో దేవాలయాలు ధ్వంసమయ్యాయని, మసీదులు తవ్వితే శివలింగాలు బయటకు వస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 09:48 PM, Wed - 25 May 22