Kapu Community Warning
-
#Andhra Pradesh
Kapu Community Warning : కాపు వర్గం ..జనసేన కు మద్దతు ఇవ్వననడం ఎంత వరకు కరెక్ట్..?
స్థానిక కాపు సంఘం నేతలతో పాటు చిరంజీవి, పవన్ కల్యాణ్ అభిమాన సంఘాల నేతలు హాజరైన ఆ సమావేశంలో ఓ తీర్మానం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగానే పోటీ చేయాలనేది ఆ తీర్మానం సారాంశం
Date : 23-09-2023 - 12:14 IST