Kapil Sibal
-
#India
Waqf UPDATE : ‘వక్ఫ్’ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు.. ‘సుప్రీం’ కీలక నిర్ణయం
ఈ సంస్థలు, నేతల తరఫున వారివారి న్యాయవాదులు పిటిషన్లను(Waqf UPDATE) సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.
Date : 07-04-2025 - 1:01 IST -
#India
Air pollution : ఢిల్లీలో కాలుష్యం ఎఫెక్ట్..వర్చువల్‌గా కేసుల వాదనలు
కాలుష్య అంశం చేయి దాటిపోయిందని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తక్షణ చర్యలు అవసరమని ఆయన తెలిపారు.
Date : 19-11-2024 - 1:36 IST -
#Speed News
KTR : రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు
KTR : భారత రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను బహిర్గతం చేస్తూ , తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను, అవినీతిని ఎలా ప్రోత్సహిస్తోందో పార్టీ సీనియర్ నేతలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గురువారం గుర్తు చేశారు.
Date : 26-09-2024 - 1:17 IST -
#India
Bengal Govt : కోల్‌కతా ఘటన.. మహిళా లాయర్లకు అత్యాచార బెదిరింపులు: బెంగాల్ సర్కార్
Rape threats to women lawyers : ఈ కేసు విషయంలో బెంగాల్ ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న మహిళా న్యాయవాదులకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని ప్రభుత్వం తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు వెల్లడించారు.
Date : 17-09-2024 - 3:49 IST -
#India
Kapil Sibal: సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కపిల్ సిబల్
కపిల్ సిబల్‌కు 1,066 ఓట్లు రాగా, ప్రదీప్ రాయ్‌కు 689 ఓట్లు వచ్చాయి. ఇది కాకుండామూ డవ ప్రత్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు ఆదిష్ అగర్వాల్ మూడవ స్థానంలో నిలిచారు.
Date : 17-05-2024 - 10:10 IST -
#India
Kapil Sibal: రాముడు నా గుండెల్లో ఉన్నాడు, చూపించాల్సిన అవసరం లేదు: కపిల్ సిబల్
Kapil Sibal: రాముడు తన హృదయంలో ఉన్నాడని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. జనవరి 22న జరగనున్న అయోధ్యలో జరగనున్న కార్యక్రమానికి హాజరు కావాలా అని సిబల్‌ను అడిగినప్పుడు ఇలా రియాక్ట్ అయ్యారు. “నా హృదయంలో రామ్ ఉన్నాడు, నేను చూపించాల్సిన అవసరం లేదు. నేను మీకు చెప్పేది నా హృదయం నుండే. రామ్ నా హృదయంలో ఉండి నా ప్రయాణంలో రామ్ నన్ను నడిపించాడు. నేను ఏదో సరిగ్గా చేశానని అర్థం ”అని సిబల్ అన్నారు. […]
Date : 26-12-2023 - 11:56 IST -
#South
Karnataka Politics: విపక్షాల ఐక్యత…కానీ ఒకటి తక్కువైంది !
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఇంకా చాలా చేయాల్సి ఉందని కాంగ్రెస్ మాజీ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అన్నారు.
Date : 21-05-2023 - 1:46 IST -
#Speed News
Kapil Sibal: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. కపిల్ సిబల్ రాజీనామా!
కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
Date : 25-05-2022 - 1:36 IST -
#India
Kapil Sibal : కాంగ్రెస్ కు గుడ్ బై, ఎస్పీతో రాజ్యసభకు కపిల్
సీనియర్ లీడర్ కపిల్ సిబాల్ రూపంలో జాతీయ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.
Date : 25-05-2022 - 1:24 IST -
#India
Kapil Sibal On Rahul Gandhi : గాంధీలపై మళ్లీ ‘జీ 23’ గళం
జీ23 నేతలు క్రమంగా మళ్లీ గళం విప్పుతున్నారు. గాంధీ కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీని కాపాడాలని కపిల్ సిబాల్ మీడియాకు ఎక్కాడు.
Date : 15-03-2022 - 3:23 IST -
#India
కాంగ్రెస్ టర్మాయిల్ పాలిటిక్స్.. సిబాల్ వ్యాఖ్యల కలకలం, గాంధీలపై నక్వీ గడుసుతనం
గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్లు మళ్లీ కూటమి కడుతున్నారా? పంజాబ్ సంక్షోభం మరోసారి సోనియాగాంధీని ఇరకాటంలో పెట్టేలా ఉందా? ఢిల్లీ కేంద్రంగా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
Date : 05-10-2021 - 11:13 IST