Kanya Bhagya Scheme
-
#Speed News
Kanya Bhagya scheme: పెళ్లికావట్లేదు..! కన్యభాగ్య పథకం ప్రవేశ పెట్టాలంటూ ప్రభుత్వానికి యువకుడు విజ్ఞప్తి
నెలకు 50వేలకు సంపాదిస్తున్నా నాకు పెండ్లి కావడం లేదని ఓ 28ఏళ్ల యువకుడు ఆవేదన వెలిబుచ్చాడు. మాలాంటి వాళ్లకు పెండ్లిళ్లు జరిగేలా ప్రభుత్వం కన్యభాగ్య పథకాన్ని ప్రవేశపెట్టాలని కర్ణాట ప్రభుత్వానికి యువకుడు లేఖ రాశాడు.
Published Date - 06:40 PM, Sun - 25 June 23