Kanguva Pre Release Event
-
#Cinema
Suriya About Tollywood Hero’s: టాలీవుడ్ స్టార్ హీరోల గురించి సూర్య చెప్పిన ఆసక్తికరమైన విషయాలు!
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ చిత్రం నవంబర్ 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌కు శివ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ వంటి మూడున్నర భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రమోషన్లు ఉత్సాహంగా జరుగుతున్నాయి, ముఖ్యంగా తెలుగు వెర్షన్‌పై సూర్య ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆదివారం […]
Published Date - 11:41 AM, Mon - 28 October 24