Kandy
-
#Sports
Asia Cup 2023: పాకిస్థాన్ – భారత్ మ్యాచ్ పిచ్ రిపోర్ట్
ఆసియా కప్ 2023 ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో పాకిస్థాన్ నేపాల్ జట్లు తలపడ్డాయి. ఈ ఆరంభం మ్యాచ్ వన్ సైడ్ అయింది. కాగా ఈ రోజు సెప్టెంబర్ 2న పాకిస్థాన్ భారత్ హోరాహోరీగా పోటీ పడనున్నాయి
Date : 02-09-2023 - 8:40 IST