Kanan Devi
-
#Cinema
Kanan Devi : వేశ్యాగృహం దగ్గరిలో జీవనం చేసి.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగి .. రూ.5 నుంచి 5 లక్షల సంపాదన వరకు.. కానీ..!
నటి కానన్ దేవి బెంగాలీ తెర ప్రథమ మహిళగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. చిన్న వయసులోనే నటిగా, సింగర్ గా సినీ రంగంలోకి అడుగుపెట్టి పురుషాధిపత్యం ఉన్న రోజుల్లో మకుటం లేని మహారాణిగా వెండితెరపై నిలిచారు.
Date : 19-07-2023 - 10:30 IST