Kalachi
-
#World
World Special Village : ప్రపంచంలోనే వింత గ్రామం, ఇక్కడ ప్రజలు మాట్లాడేటప్పుడు, నడుస్తున్నప్పుడు నిద్రపోతారు.!!!
ప్రశాంతమైన నిద్ర తర్వాత, మనమందరం(World Special Village) రిఫ్రెష్, ఫిట్‌గా ఉంటాము. అయితే కొంతమందికి ఈ నిద్ర ఫిట్‌గా, రిఫ్రెష్‌గా ఉండదు. అవును మీరు చదవింది నిజమే. కొంతమందికి నిద్ర అనేది అనారోగ్యంగా గురిచేస్తుంది. ఇది ఎలా సాధ్యమని ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతున్నారా?. కానీ, ప్రపంచంలోని ఓ మూలన ఉన్న గ్రామంలో ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక్కడ మనుషులు ఒక్కసారి నిద్రపోతే ఎక్కువసేపు లేవరు. కబుర్లు చెప్పుకుంటూ నడుస్తూ నిద్రపోతుంటారు. వీరిని చూసి నిపుణులు కూడా ఆశ్చర్యపోయారు. […]
Published Date - 07:09 AM, Sat - 15 April 23