Kakinada Port Issue
-
#Andhra Pradesh
CID Notice : మరోసారి విజయసాయిరెడ్డికి సీఐడీ నోటీసులు
విజయవాడ సీఐడీ కార్యాలయంలో 5 గంటల పాటు విజయసాయి రెడ్డిని విచారణ చేశారు. అవసరమైతే మళ్లీ రావాలని సీఐడీ అధికారులు చెప్పారు. ఆ మేరకు విజయసాయి రెడ్డికి సీఐడీ అధికారులు మళ్లీ నోటీస్‌లు జారీ చేశారు.
Date : 18-03-2025 - 5:03 IST -
#Andhra Pradesh
Stella L ship : కాకినాడ షిప్ లో మరోసారి తనిఖీలు
Stella L ship : ఈ తనిఖీలలో భాగంగా, కమిటీ ప్రత్యేకంగా బియ్యం ఏ గోదాం నుంచి షిప్పింగ్ కంటెయినర్‌లోకి పంపబడింది, ఎంత మొత్తంలో ఉన్నదీ, సంబంధిత అధికారుల ప్రాథమిక అంచనాలు తెలుసుకుంటోంది
Date : 04-12-2024 - 1:06 IST -
#Andhra Pradesh
Chandrababu- Pawan Kalyan Meet: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ.. ఇందుకోసమేనా?
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు చంద్రబాబు నివాసంలో సమావేశం కానున్నారు. కాకినాడ పోర్టు సమస్యతో పాటు, వివిధ కీలక అంశాలు మరియు తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం.
Date : 02-12-2024 - 11:50 IST