Kakatiya Torana
-
#Telangana
Harish Rao : నీ అనుచరుల కోసమే అందాల పోటీలు పెట్టావా..?
Harish Rao : తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వైఖరి పై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్ పార్టీ సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ, “మార్పు మార్పు” అని ప్రఖ్యాతమైన ఆయన, అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని కూడా మార్చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 01-06-2025 - 3:17 IST