Kajal Baby
-
#Cinema
Kajal Agarwal Baby: అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న కాజల్…కొడుకు ఫొటోలు పోస్ట్ చేసిన బ్యూటీ.!!
టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ అమ్మతనాన్ని ఆస్వాదిస్తుంది. ఈ మధ్యే కాజల్ మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. కాజల్, గౌతమ్ కిచ్లుల కొడకుకు నీల్ కిచ్లూ అనే పేరు పెట్టారు. మదర్స్ డే సందర్భంగా కాజల్తన బిడ్డతో దిగిన ఫొటోను ఫ్యాన్స్ కు షేర్ చేసింది. నెట్టింట్లో కాజల్ పోస్టు చేసిన ఫొటో వైరల్ అవుతోంది. నువ్వు నాకు ఎంత విలువైనవాడివో…ఎంత ప్రత్యేకమో నీకు చెప్పాలనుకుంటున్నా…అంటూ ఇన్ స్టాలో పోస్టు పెట్టింది. నిన్ను నా చేతుల్లోకి తీసుకున్న […]
Date : 08-05-2022 - 2:39 IST