Kajal 60th Movie
-
#Cinema
Kajal 60th Movie : కాజల్ 60వ సినిమా గ్లింప్స్ రిలీజ్.. లేడీ ఓరియెంటెడ్‌గా అదరగొట్టేసిందిగా..
తాజాగా కాజల్ 60వ సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో కాజల్ అదరగొట్టేసింది. గ్లింప్స్‌లో కాజల్ కి మాత్రం అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చారు.
Published Date - 07:30 PM, Sun - 18 June 23