Kadiyam Srihari Sensational Comments On KCR
-
#Telangana
Kadiyam Srihari : కేసీఆర్ కు అప్పుడు తెలియదా..? కడియం సూటి ప్రశ్న
Kadiyam Srihari : తాను కాంగ్రెస్ లో చేరడం వెనుక పూర్తిగా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమేనని, ప్రజలకు మెరుగైన సదుపాయాలు, శ్రేయస్సు అందించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని ఆయన స్పష్టం చేశారు.
Published Date - 05:45 PM, Fri - 19 September 25