Kadam Dam
-
#Speed News
Kadam Dam : కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు.. అన్ని గేట్లు ఎత్తివేత
తెలంగాణలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద చేరుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం నుంచి బుధవారం తెల్లవారుజామున జలాశయంలోకి భారీగా వర్షపు నీరు వచ్చింది
Date : 13-07-2022 - 11:44 IST