Kaaram
-
#Life Style
Egg Kaaram: కోడిగుడ్డు కారం ఇలా చేస్తే చాలు ప్లేటు మొత్తం ఖాళీ అవ్వాల్సిందే?
మామూలుగా మనం కోడిగుడ్డుతో అనేక రకాల వంటలు చేసుకొని తింటూ ఉంటాం. ఇంట్లో రెండు మూడు రకాల వెరైటీస్ మాత్రమే చేసుకొని తింటే రెస్టారెంట్లో ఎన్నో రకాల రెసిపీస్ ఉంటాయి. అటువంటి వాటిలో కోడిగుడ్డు కారం కూడా ఒకటి. కొంతమంది ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకుంటే మరి కొంతమంది హోటల్ రెస్టారెంట్ లో వీటిని ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ రెసిపీ ని ఇలా చేయాలి అన్న విషయం చాలామందికి తెలియదు. మరి ఈ రెసిపీ […]
Published Date - 01:30 PM, Sat - 24 February 24