Jyeshtha Amavasya 2025 Date
-
#Devotional
Amavasya 2025: మే నెలలో అమావాస్య తిథి ఎప్పుడు వస్తుంది? దాని ప్రాముఖ్యత ఏమిటి!
హిందూ ధర్మంలో అమావాస్య తిథి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అమావాస్య తిథిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. అమావాస్య రోజున దానం, పుణ్యం చేయడం వల్ల పితృల ఆశీర్వాదం లభిస్తుంది.
Date : 17-05-2025 - 4:48 IST