Justice MM Sundresh
-
#India
Lalu Prasad Yadav: డియోఘర్ పశుగ్రాస కుంభకోణం కేసులో.. సుప్రీంకోర్టు లో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊరట
ట్రయల్ కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న అప్పీళ్ల విచారణను వేగవంతం చేయాలని కోర్టు హైకోర్టును ఆదేశించింది. ఈ కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీం కోర్టు మంగళవారం కొట్టివేసింది. తాము హైకోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి సుముఖంగా లేమని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పీబీ వరలేలతో […]
Date : 14-07-2026 - 11:50 IST