June 2025 Inflation
-
#Business
Inflation: సామాన్యులకు గుడ్ న్యూస్.. 2023 తర్వాత ఇదే అత్యల్ప స్థాయి!
జూన్ నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 22.65 శాతానికి తగ్గింది. ఇది మే నెలలో 21.62 శాతంగా ఉంది. ఉల్లిపాయల ద్రవ్యోల్బణం 33.49 శాతంగా ఉంది. ఇది మే నెలలో 14.41 శాతంగా ఉంది. ఈ సమయంలో బంగాళదుంపల ధరలు 32.67 శాతం వరకు గణనీయంగా తగ్గాయి.
Published Date - 02:05 PM, Mon - 14 July 25