Judicial
-
#Andhra Pradesh
Chandrababu Custody: చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీ అక్టోబర్ 5 వరకు పొడిగింపు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రిమాండ్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు జ్యుడిషియల్ కస్టడీని విజయవాడ ఏసీబీ కోర్టు అక్టోబర్ 5 వరకు పొడిగించింది.
Date : 25-09-2023 - 6:05 IST