Jubliee ByPolls
-
#Telangana
CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి!
సీఎం రేవంత్ రెడ్డి రెండు దశల్లో ప్రచారం చేయనున్నారు. మొదటి దశ అక్టోబర్ 30, 31 తేదీలలో, రెండో దశ నవంబర్ 4వ తేదీలో ఉంటుంది. దీనితో పాటు భారీ బహిరంగ సభ, పలు చోట్ల రోడ్ షోలలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థి నవీన్ యాదవ్‌తో కలిసి మొత్తం ఆరు డివిజన్లలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.
Date : 29-10-2025 - 4:19 IST