Jubilee Hills Car Accident
-
#Telangana
Jubilee Hills Car Accident: జూబ్లీహిల్స్లో కారు బీభత్సం.. పసికందు మృతి..!
హైదరాబాద్ మహా నగరంలో గురువారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 వైపు వేగంగా దూసుకొచ్చింది. ఈ క్రమంలో అప్పుడే రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టడంతో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోగా, మరో చిన్నారి, ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇక స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు […]
Published Date - 12:13 PM, Fri - 18 March 22