Jr NTR And Amit Shah Meet
-
#Telangana
BJP Game Plan : రామోజీ, జూనియర్ల భేటీలోని బీజేపీ గేమ్
ఎన్డీయేతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారని జాతీయ మీడియా సైతం ఊదరకొడుతోంది. కానీ, ప్రస్తుత బీజేపీ గురించి లోతుగా తెలిసిన వాళ్లు మాత్రం చంద్రబాబును వ్యూహాత్మకంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని అనుమానిస్తున్నారు. మోడీ, షా ద్వయం ఆధ్వర్యంలోని బీజేపీ చంద్రబాబును నెత్తిన పెట్టుకుంటారని భావించడం భ్రమగా సంభోదించే వాళ్లు లేకపోలేదు.
Date : 29-08-2022 - 2:19 IST -
#Andhra Pradesh
Lakshmi Parvati: జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలి..
తెలుగు, సంస్కృతి అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి తిరుపతిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 24-08-2022 - 2:27 IST