Joe Bidens Son Hunter
-
#Speed News
Joe Bidens son Hunter: నేరాన్ని అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కొడుకు.. తుపాకీ కూడా ఉందట..
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ కుమారుడు హంటర్ బిడెన్ తన నేరాన్ని అంగీకరించాడు. పలుమార్లు ఫెడరల్ ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించలేదంటూ నేరాన్ని స్వయంగా అంగీకరించాడు.
Published Date - 10:23 PM, Tue - 20 June 23