Job Alert
-
#Speed News
Bank Jobs: బ్యాంక్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా.. ఫ్రీ కోచింగ్ ఇదిగో
Bank Jobs: హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లో 2 నెలల నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పెద్దపల్లి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డి తెలిపారు. ట్రైనింగ్ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్ మెంట్ ఉంటుందన్నారు. గ్రాడ్యుయేట్, 26 ఏళ్ళు లోపు ఉన్న అర్హులైన అభ్యర్థులు www.tsbcstudycircle.cgg.gov.in వెబ్ సైట్ లో ఈ నెల 25 […]
Date : 20-03-2024 - 12:00 IST