Jindal Company Of Igatpur
-
#India
Boiler explosion: జిందాల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఎగసిపడుతున్న మంటలు
మహారాష్ట్ర నాసిక్‌లో ఉన్న జిందాల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. బాయిలర్ (Boiler explosion) ఒక్కసారిగా పేలడంతో ఫ్యాక్టరీ అంతా మంటలు వ్యాపించాయి. దీంతో పలువురు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో వేల మంది కార్మికులు పని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇగత్‌పురి తాలూకా ముంధేగావ్ సమీపంలోని జిందాల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది.
Date : 01-01-2023 - 4:45 IST