Jharkhand Ex-CM
-
#India
Champai Soren: జార్ఖండ్‌లో మరో సంచలనం.. చంపాయ్ సోరెన్ కొత్త పార్టీ ప్రకటన
చంపాయ్ సోరెన్ రాజకీయాల నుంచి విరమించుకోనని, కొత్త పార్టీ పెడతానని చెప్పారు. జనవరిలో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత ఫిబ్రవరి 2న రాష్ట్రానికి ఏడవ ముఖ్యమంత్రిగా చంపాయ్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారని, అయితే హేమంత్ సోరెన్‌కు బెయిల్ వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు రాగానే, జూలైలో 3 చంపై సోరెన్ రాజీనామా చేశారు
Published Date - 06:10 PM, Wed - 21 August 24