Jens
-
#Life Style
Alert: మగవాళ్లు బీ అలర్ట్.. ఆ విషయాల పట్ల రహస్యంగా ఉండాలి!
Alert: ఆచార్య చాణక్యుని గొప్ప ఆర్థికవేత్త, మంచి ఫిలాసఫర్ కూడా. జీవితానుభవం ఆధారంగా ఆయన అనుసరించిన విషయాలను సాధారణ ప్రజలలో పంచుకున్నాడు,. తద్వారా ఒక వ్యక్తి సంతోషంగా జీవించగలడు. చాణక్యుడు ప్రతి రంగంలో తన జ్ఞానాన్ని అందించాడు. మీ జీవితంలో చాణక్యుడి విధానాలను అవలంబించడం ద్వారా అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. జీవితంలో మంచి ప్రతిష్టను పొందవచ్చు. అయితే పురుషులు ఈ విషయాలను గోప్యంగా ఉంచాలి. మనమందరం సోషల్ లైఫ్ లో ఉన్నాం. అందువల్ల ప్రతి వ్యక్తి తన కుటుంబంలోనే కాకుండా […]
Date : 13-05-2024 - 11:59 IST -
#Health
Health: జీడిపప్పు తినడం వల్ల మగవాళ్లకు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా.. అవేంటో తెలుసా
Health: పురుషులు జీడిపప్పు తినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది. టెస్టోస్టెరాన్ స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు వంటి పోషకాలు జీడిపప్పులో ఉంటాయి. జీడిపప్పు తినడం వల్ల పురుషులు చాలా ప్రయోజనాలను పొందుతారు. ఇది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది .టెస్టోస్టెరాన్ స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు వంటి పోషకాలు జీడిపప్పులో ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది. పురుషులు తమ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా గింజలను చేర్చుకోవాలి. బాదం, […]
Date : 01-05-2024 - 6:00 IST -
#Trending
Corona Effected: కరోనా బారినపడిన పురుషులకు ఒక బ్యాడ్ న్యూస్!
చైనాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో భారతదేశంలోనూ వాటి వ్యాప్తికి అవకాశం ఉంది.ఈనేపథ్యంలో ఆంధ్రాలోని మంగళగిరి, బీహార్ లోని పాట్నా, దేశ రాజధాని ఢిల్లీకి చెందిన పరిశోధకులు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. కోవిడ్ -19 అనేది పురుషులలో స్పెర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుందని ఇందులో గుర్తించారు. ఈ అధ్యయనం వీర్యం విశ్లేషణ, స్పెర్మ్ కౌంట్ పరీక్ష ఆధారంగా పై అభిప్రాయానికి వచ్చింది. ఈ అధ్యయనంలో భాగంగా అక్టోబర్ 2020 […]
Date : 17-01-2023 - 7:00 IST