Jeera Ajwain Water
-
#Life Style
Belly Fat And Period Bloating: బెల్లీ ఫ్యాట్, పీరియడ్ బ్లోటింగ్‌కు గుడ్‌బై చెప్పండిలా..?
పీరియడ్స్ (Periods) సమయంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. వీటిలో కడుపు ఉబ్బరం సమస్య సర్వసాధారణం. దీని వల్ల కడుపులో గ్యాస్ కూడా ఏర్పడుతుంది. కొంతమంది స్త్రీలు పీరియడ్స్ రాకముందే అపానవాయువును అనుభవించడం ప్రారంభిస్తారు.
Date : 23-04-2023 - 7:09 IST