Jeep Compass
-
#automobile
Jeep Compass: భారత మార్కెట్లోకి కొత్త కారులు.. కొన్ని రోజులే ఛాన్స్!
జీప్ మెరిడియన్ ట్రైల్ ఎడిషన్‌లో కొన్ని ప్రత్యేక ఫీచర్స్ కనిపిస్తాయి. ఈ ఎడిషన్‌లో గ్లాస్-బ్లాక్ రూఫ్ ఉంది. ఇది వాహనానికి ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. అదనంగా ఈ వాహనంలో క్లాడింగ్, ఫాగ్ ల్యాంప్, టెయిల్ ల్యాంప్‌లు ఉన్నాయి.
Date : 16-07-2025 - 5:40 IST -
#automobile
Jeep Compass Night Eagle: జీప్ 2024 కంపాస్ నైట్ ఈగిల్ ఎడిషన్ విడుదల.. ధర ఎంతంటే..?
అమెరికన్ SUV తయారీదారు జీప్ 2024 కంపాస్ నైట్ ఈగిల్ (Jeep Compass Night Eagle) ఎడిషన్‌ను రూ. 20.49 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది.
Date : 11-04-2024 - 2:00 IST -
#automobile
Discounts: ఈ నెలలో కారు కొనాలనుకునేవారికి సూపర్ న్యూస్.. రూ. 12 లక్షల ఆఫర్ ప్రకటించిన ప్రముఖ కంపెనీ..!
జీప్ ఇండియా తన కస్టమర్లకు గొప్ప ఆఫర్ల (Discounts)ను అందిస్తోంది. ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా జీప్ ఇండియా కార్ల కొనుగోలుదారులు రూ.12 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.
Date : 17-03-2024 - 11:30 IST -
#automobile
Jeep Compass: పెట్రోల్ వేరియంట్ కార్లను నిలిపివేసిన జీప్ కంపాస్
మీరు జీప్ కంపాస్ (Jeep Compass) పెట్రోల్ వేరియంట్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే మీకు ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. జీప్ ఇండియా కంపాస్ (Jeep Compass) పెట్రోల్ వేరియంట్‌ను నిలిపివేసింది.
Date : 21-05-2023 - 10:42 IST